రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…

ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 24 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఏర్పాటుచేసిన కె ఆర్ ట్రస్ట్ ద్వారా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రా గ్రామంలో గల ఎంపీపీ ఎస్ పాఠశాలకు బెంచీలతో పాటు డిస్క్ల పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డిటిమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా పేద విద్యార్థుల కొరకు బెంచీలు డెస్క్లు మా పాఠశాలకు పంపినందుకు ఎమ్మెల్యే కె.వి.ఆర్ కు పాఠశాల తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేపీ.. రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ద్వారా 1-5 తరగతులకు డెస్క్ లు (62)బెంచి లు పంపించారు.

వారి కి మా అక్కాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు

దీటి. మోహన్ మరియు సహా ఉపాధ్యాయులు v. మోహన్..

శ్రీనివాస్ సార్ కీర్తన, రజిత.. ట్రస్ట్ సభ్యులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!