ఎస్ ఐ ఆర్ ప్రత్యేక సవరణ చేసుకుంటున్నా బి ఆర్ ఎస్ పర్యవేక్షణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సవరణ ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ మంగళవారం నమోదు చేసుకున్నారు. ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన నమోదు కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో నిజాంబాద్ జిల్లా బిఎల్ఎ కోఆర్డినేటర్ సుమిత్ర ఆనంద్ స్వగృహంలో కార్యక్రమంలో పాల్గొని నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి వారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ప్రక్రియకు ప్రతి ఒక్కరు సహకరించి నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


