- హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు వర్షాల
హైదరాబాద్:వాతావరణంలో నెలకొన్న ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది..రో5 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది..గంటల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది..శుక్ర, శనివారాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


