*లింగంపేట్ మండల టి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తక్కెళ్ళ మోహన్ రెడ్డి…
ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సంపత్ గౌడ్ ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 20 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని లింగంపేట్ మండలం భవానీపేట్ గ్రామానికి చెందిన తక్కెళ్ళ మోహన్ రెడ్డి ని ఎల్లారెడ్డి నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు టి ఆర్ ఎస్ పార్టీ లింగంపేట్ మండల యువజన విభాగం అధ్యక్షులు గా ఎన్నుకున్నట్లు లింగంపేట్ మండల టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సాయిరాం.తెలిపారు . లింగంపేట్ మండల యువజన విభాగాన్ని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సంపత్ గౌడ్ తెలిపారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


