*జాతీయ క్రీడా *జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆర్చరీ పోటీలు…
అర్చరిఅధ్యక్షులు తీగల తిరుమల గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; -ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్);
ఆగస్టు 29న జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దోమకొండ ఫోర్ట్‌లో ఆర్చరీ పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ ఆర్చరీ పోటీలను దోమకొండ ఫోర్ట్ మరియు విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించారు.
నేషనల్ స్పోర్ట్స్ డే ను పురస్కరించుకొని గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో బుధవారం ఆర్చరీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోచ్ ప్రతాప్ దాస్ మాట్లాడుతూ ఇండియన్ రౌండ్ సబ్ జూనియర్ (బాయ్స్) విభాగంలో మొదటి స్థానంలో సుహాస్( బాన్సువాడ ), రెండో స్థానంలో అవినాష్( బాన్సువాడ ) , మూడో స్థానంలో సందీప్( బాన్సువాడ ), బాలికల విభాగంలో మొదటి స్థానంలో అంజలి( బాన్సువాడ ), ద్వితీయ స్థానంలో శ్రావ్య ( బాన్సువాడ ), తృతీయ స్థానంలో దివ్య (బాన్స్వాడ), జూనియర్ బాయ్స్ భాగంలో మొదటి స్థానంలో అరవింద్ ( బాన్సువాడ ), ద్వితీయ స్థానంలో రేహాన్ (దోమకొండ), తృతీయ స్థానంలో రామ్ చరణ్(దోమకొండ ), బాలికలు విభాగంలో మొదటి స్థానంలో శ్రీజ(దోమకొండ), ద్వితీయ స్థానంలో లైలా( బాన్సువాడ ), తృతీయ స్థానంలో అశ్విని ( బాన్సువాడ ) నిలిచారని అన్నారు. రికర్వ్ బాయ్స్ విభాగంలో మొదటి స్థానంలో అనుదీప్ (దోమకొండ), ద్వితీయ స్థానంలో నవీన్ (దోమకొండ), తృతీయ స్థానంలో నితీష్ (దోమకొండ), బాలికలు విభాగం లో మొదటి స్థానంలో ఇందు (దోమకొండ), ద్వితీయ స్థానంలో వర్షిని (దోమకొండ), తృతీయ స్థానంలో నక్షత్ర (దోమకొండ) నిలిచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమల్ గౌడ్ – అధ్యక్షులు, మోహన్ రెడ్డి – కార్యదర్శి, బాబ్జి గణేష్ అలాగే ఆర్చరీ కోచ్‌లు ప్రతాప్ దాస్ మరియు పీర్యా నాయక్ పాల్గొని పోటీల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు.
యువతలో క్రీడాస్ఫూర్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు ప్రతిభను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్చరీ పోటీలను నిర్వహించడం జరిగింది.దినోత్సవం సందర్భంగా ఆర్చరీ పోటీలు అర్చరిఅధ్యక్షులు తీగల తిరుమల గౌడ్…*
దోమకొండ-ఆగస్టు 26.
ఆగస్టు 29న జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దోమకొండ ఫోర్ట్‌లో ఆర్చరీ పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ ఆర్చరీ పోటీలను దోమకొండ ఫోర్ట్ మరియు విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించారు.
నేషనల్ స్పోర్ట్స్ డే ను పురస్కరించుకొని గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో బుధవారం ఆర్చరీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోచ్ ప్రతాప్ దాస్ మాట్లాడుతూ ఇండియన్ రౌండ్ సబ్ జూనియర్ (బాయ్స్) విభాగంలో మొదటి స్థానంలో సుహాస్( బాన్సువాడ ), రెండో స్థానంలో అవినాష్( బాన్సువాడ ) , మూడో స్థానంలో సందీప్( బాన్సువాడ ), బాలికల విభాగంలో మొదటి స్థానంలో అంజలి( బాన్సువాడ ), ద్వితీయ స్థానంలో శ్రావ్య ( బాన్సువాడ ), తృతీయ స్థానంలో దివ్య (బాన్స్వాడ), జూనియర్ బాయ్స్ భాగంలో మొదటి స్థానంలో అరవింద్ ( బాన్సువాడ ), ద్వితీయ స్థానంలో రేహాన్ (దోమకొండ), తృతీయ స్థానంలో రామ్ చరణ్(దోమకొండ ), బాలికలు విభాగంలో మొదటి స్థానంలో శ్రీజ(దోమకొండ), ద్వితీయ స్థానంలో లైలా( బాన్సువాడ ), తృతీయ స్థానంలో అశ్విని ( బాన్సువాడ ) నిలిచారని అన్నారు. రికర్వ్ బాయ్స్ విభాగంలో మొదటి స్థానంలో అనుదీప్ (దోమకొండ), ద్వితీయ స్థానంలో నవీన్ (దోమకొండ), తృతీయ స్థానంలో నితీష్ (దోమకొండ), బాలికలు విభాగం లో మొదటి స్థానంలో ఇందు (దోమకొండ), ద్వితీయ స్థానంలో వర్షిని (దోమకొండ), తృతీయ స్థానంలో నక్షత్ర (దోమకొండ) నిలిచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమల్ గౌడ్ – అధ్యక్షులు, మోహన్ రెడ్డి – కార్యదర్శి, బాబ్జి గణేష్ అలాగే ఆర్చరీ కోచ్‌లు ప్రతాప్ దాస్ మరియు పీర్యా నాయక్ పాల్గొని పోటీల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు.
యువతలో క్రీడాస్ఫూర్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు ప్రతిభను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్చరీ పోటీలను నిర్వహించడం జరిగింది.