వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో నేడు కీలక తీర్పు..
- హైదరాబాద్ వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో నేడు కీలక తీర్పు వెలువడనుంది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టులో నేడు తీర్పు వెలువడనుంది. 2019 లో ఎర్ర గంగిరెడ్డి ని అరెస్ట్ చేసిన అప్పటి సిట్.. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ పై విడుదలయ్యాడు గంగిరెడ్డి.అయితే, గంగిరెడ్డి బెయిల్ రద్దుపై పులివెందుల కోర్టు తీర్పును సమర్దించింది ఏపీ హైకోర్టు. గంగిరెడ్డి బెయిల్ రద్దునపై సుప్రీంకోర్టు వెళ్లింది సీబీఐ. తెలంగాణ హైకోర్టు లో తేల్చుకోవాలని సీబీఐ కి సూచించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు లో మూడు వాయిదాల్లో ముగిసింది వాదనలు. ఇక ఇవాళ నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు లో ఇవాళ తీర్పు వెలువడనుంది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


