Adipurush: తిరుపతిలో “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి..!!
తిరుపతిలో వేడుక జరగబోతుందని స్పష్టం చేశారు. “ఆదిపురుష్” వాస్తవానికి జనవరి నెలలో విడుదల కావాల్సిన సినిమా. కానీ ప్రారంభంలో సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సరిగ్గా లేకపోవడంతో… చాలా నెగెటివిటీ రావటం జరిగింది. “ఆదిపురుష్” ట్రైలర్ విడుదలైన సమయంలో భయంకరంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో సినిమాని జూన్ నెలకి వాయిదా వేసి గ్రాఫిక్స్ వర్క్ మొత్తం మార్చి.. సరికొత్త మార్పులతో ఎఫెక్ట్స్ తో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆదిపురుష్” రెండో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. ఈ ట్రైలర్ లో రాముడు… రావణుడు మధ్య యుద్ధ సన్నివేశాలను చూపించనున్నట్లు సమాచారం.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



