ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది..
మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో 12వ పీఆర్సీ నియామకానికి.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు,
ఈ ఏడాది అమ్మ ఒడి పథకం అమలుకు,
ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి,
జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు.. ఇంకా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



