విజయవాడ అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సభ్యులకు నియామక పత్రాలను అందచేసిన పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ), ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ చైర్‌పర్సన్ శ్రీ.కేశినేని శ్రీనివాస్ (నాని)
ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలపై త్రైమాసిక సమీక్షను సులభతరం చేయడం ప్రధాన లక్ష్యంగా DISHA కమిటీ ప్రత్యేక భూమిక పోషిస్తుంది
ఇందులో భాగంగా జిల్లా నుండి ఛైర్ పర్సన్ సిఫారసు మేరకు ఎన్నుకోబడిన మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నామినేట్ చేయబడిన సభ్యులకు పార్లమెంటు సభ్యులు(లోక్‌సభ) మరియు జిల్లా దిశా కమిటీ చైర్‌పర్సన్ శ్రీ కేశినేని శ్రీనివాస్( నాని) గారు* నియామక పత్రాలను
శ్రీమతి గోపరాజు రష్మి, (ఎన్జీవో వాసవి మహిళా మండలి విజయవాడ)
శ్రీమతి దాసరి మల్లేశ్వరి(విజయవాడ తూర్పు నియోజకవర్గం),
శ్రీమతి షేక్ హస్మతోన్(ముత్యాల, జగ్గయ్యపేట నియోజకవర్గం)
శ్రీ కీసర వేణుగోపాల్ రెడ్డి(లింగాల,తిరువూరు నియోజకవర్గం)
శ్రీ గొలుసు వెంకటేశ్వరరావు (పాత నాగులూరు మైలవరం నియోజకవర్గం)
శ్రీ ఎక్కిరాల హనుమంతరావు చందాపురం, నందిగామ నియోజకవర్గం
శ్రీ మూడు రాంబాబు(వేదాద్రి, జగ్గయ్యపేట నియోజకవర్గం)
పార్లమెంట్ సభ్యుని కార్యాలయం కేశినేని భవన్ నందు నియామక పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
*కేశినేని భవన్*



