252 మంది మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. యానం
(అఖండ భూమి) యానాం పుదుచ్చేరి మత్స్యశాఖ ద్వారా యానాం లో 252 మంది మత్స్యకారులకు కొత్తగా వృధాప్య పింఛను మంజూరు విషయం పాఠకులకు విదితమే
యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ చేతుల మీదుగా గురువారం నాడు ఉదయం 9 గంటల నుండి ద్రాక్షారామ రోడ్ లో గల మత్స్యశాఖ కార్యాలయం నందు మత్స్యకారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగునని ఒక ప్రకటనలో తెలిపారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!



