దారకొండ సీలేరు గ్రామపంచాయతీలో జగనన్న సురక్ష పథకం అమలు పై సమావేశం ఈవో పి ఆర్ డి పాపారావు

 

ఆల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) దార కొండ గ్రామ పంచాయతీ,సీలేరు గ్రామ పంచాయతీ లో జగనన్న సురక్ష పథకం పైన గ్రామ సచివాలయం సిబ్బంది,వాలంటీర్స్, వైయస్సార్ గృహ సారధ లు సచివాలయం కన్వీనర్స్,ప్రజా ప్రతినిధులు తో ప్రేపరేటరీ మీటింగ్ నిర్వహించడం జరిగినది,ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏ మనగా అర్హత ఉన్నా ప్రతి ల బ్ది దారునుకు ప్రభుత్వ సం క్షేమ కార్యక్రమలు అందజేయ్యడం.దేనిలో భాగం గా గ్రామ వాలంటీర్స్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ రూపొందించిన యాప్ నందు ఈ నెల 24 నుండి 30 తారీకు వరకు గ్రీవెన్స్ నమోదు చేస్తారు తరవాత షెడ్యూల్ వారీగా ఇచ్చిన క్యాంపు డేట్స్ లో ఈ గ్రీవెన్సస్ ను రీస్ సాల్వే చేసి అదే రోజు సర్టిఫికెట్స్ ను అందజేయడం జరుతున్నది దీని ద్వారా 11 సర్వీసెస్ కు ఇటు వంటి రుసం లేకుండా చేయబడును అని ఈవో పి ఆర్ డి జె. పాపారావు తెలిపారు ఈ కార్యక్రమం దారకొండ సీలేరు గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు దార కొండ సర్పంచ్ నడిగట్ల . దారకొండ ఎంపీటీసీ మడి రామన్న,సీలేరు సర్పంచ్ కె.వల్లిప్రసాద్,సీలేరు ఎంపీటీసీ.సాంబమూర్తి,గృహ సారదలు,సచివాలయం కన్వీనర్స్ వాలంటీర్స్,సచివాలయం సిబ్బంది పాలుగోన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!