ఒలంపిక్ డే రన్ లో పాల్గొన్న
జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా.
అమలాపురం అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ అగ్రహారం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
ఒలంపిక్ డే రన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ప్రారంభించారు.జిల్లాలో
గత 22 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ నేతృత్వంలోనిర్వహించబడుతుంది
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తో పాటు ఒలంపిక్ డే రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాశీ విశ్వనాథం రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, అమలాపురం జోన్ వ్యాయామ ఉపాధ్యాయులు వాకర్స్ క్లబ్ సభ్యులు,ఆజాద్ ఫౌండేషన్ సభ్యులు,లైన్స్ క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు,చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు,కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు,ఆఫీసర్ రిక్రియేషన్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



