పదవ తరగతి విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు
పిట్టలవానిపాలెం జూన్ 23 అఖండ భూమి వెబ్ న్యూస్ :
బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజక వర్గ స్థాయిలో పదవ తరగతి పరీక్షలలో ప్రథమ స్థానం పొందిన షేక్ ఖదిరాకు 15,116-ద్వితీయ స్థానం పొందిన షేక్ జాస్మిన్ కు 10,116లు ప్రోత్సాహక బహుమతులను
మాజీ మంత్రివర్యులు గాదె వెంకట రెడ్డి తనయుడు గాద మధుసూదన్ రెడ్డిఅందించారు
జగనన్న ఆణిముత్యాలు
షేక్ ఖదిరా కు 15,116/- లు
షేక్ జాస్మిన్ కు *10,116/-* లు ప్రోత్సాహక బహుమతులను అందించి ప్రధానఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో సన్మానించి అభినందించి, విద్యార్థులు చిన్నతనం నుండి ఇంగ్లీష్ భాషలో వాక్ నైపుణ్యం పెంపొందించుకొని పై చదువులలో ఇప్పుడు పొందిన స్థానాలను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



