వెంకయ్య నాయుడుకు కృష్ణ చైతన్య శుభాకాంక్షలు
బాపట్ల క్రైమ్ బ్యూరో జూన్ 23, (అఖండ భూమి) : మాజీ ఉపరాష్ట్రపతి
ముప్పవరపు వెంకయ్యనాయుడు
50 సంవత్సరాల ప్రజా జీవనం సేవా అనుబంధం
సహచర బృందం ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించగా
బాపట్ల జిల్లా బిజెపి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు
కృష్ణ చైతన్య స్వయంగా ఆయన కలిసి త్వరలో జరగనున్న బాపట్ల జిల్లా ఎన్నికలపై ఆయనతో ప్రత్యేకంగా చర్చించి పుష్ప గుజ్జాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



