నేటి నుంచి మీ ఓటర్ల జాబితా లో మీ పేరు సవరించుకోండి
ఓటర్ల జాబితాపై ఏపీ ఎన్నికల అధికారి ప్రకటన
అక్టోబర్ 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన
అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరిస్తారు
జాబితాలో తప్పులుంటే ఇంటింటి తనిఖీల్లో సరిచేస్తాం
2024 ఫిబ్రవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తాం
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా



