తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

యర్రగొండపాలెం, అఖండ భూమి.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్ర సాదంలో కల్తీ కలిసిందని అవాస్తవాలు ప్రచారం చేసు న్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని, అసత్యా లు ఆపాలని కోరుతూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాలతో నియోజకవర్గ వైసీపీ నాయకులు పట్టణం లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై చౌడయ్యకు మంగ ళవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్ర సాదంలో కల్తీ జరిగిందని టీడీపీ నాయకులు బ్యానర్లు ఏర్పాటు చేసి చేస్తున్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసు కోవాలని కోరారు.తమ నాయకులు, కార్యకర్తలపై తప ్పడు కేసులు పెట్టీ వేధించడం అమానుషమైన చర్య అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి,మండల కన్వీనర్లు ఏకుల ముస

ఎస్సై చౌడయ్యకు ఫిర్యాదు చేస్తున్న వైసీపీ నాయకులు

లారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ లింగంగుంట్ల రాములు,సర్పంచి అరుణబా యి, నాయకులు కందురి కాశీ విశ్వనాధ్,రాములు నాయక్,జానకిరఘు,ఒబుల్ రెడ్డి, గురు ప్రసాద్, జబి ల్,రమణారెడ్డి, కోటి, కాశిం, సింగా ప్రసాద్,పల్లె జాన్, కొర్రపొలు జయరావు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!