ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం

రాజమహేంద్రవరం; అఖండ భూమి;
ఎలక్ట్రికల్ బల్బును కనిపెట్టి యావత్ ప్రపంచానికి వెలుగు నింపిన పితామహుడు శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిషన్ విద్యుత్ బల్బును ఆవిష్కరించిన జనవరి 27 ఎలక్ట్రీషియన్స్ డే ఏడవ వార్షికోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎలక్ట్రికల్ సోదరులకు మరియు ఎలక్ట్రికల్ షాపులు యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు కమిటీ మెంబర్స్ కు ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
గౌరవ అధ్యక్షులు కోలాటి సువర్ణ రాజు , ప్రెసిడెంట్ యేళ్ళ శ్రీనివాస్, అధ్యక్షతన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీఆదిరెడ్డి అప్పారావు సభ నుద్దేశించి ఎలక్ట్రీషియన్ యొక్క అవసరతను కొనియాడారు,
ప్రపంచానికి వెలిగినిచ్చిన థామస్ ఆల్వా ఎడిషన్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎలక్ట్రికల్ వృత్తుల లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు అని అన్నారు, కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ జనవరి సంక్రాంతి కానుకగా భవన నిర్మాణ కార్మికులందరికీ స్కిల్ డెవలప్మెంట్ క్రింద 3 బెనిఫిట్స్ విడుదల చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో
ప్రెసిడెంట్ యాళ్ళ శ్రీనివాస్
వైస్ ప్రెసిడెంట్ కోమండురి గణేష్ బాబు
సెక్రటరీ పత్తి మహేష్( శివ)
జాయింట్ సెక్రెటరీ మరడ పరశురామ్ (రాము)
ట్రెజరర్ కొండపల్లి సతీష్ కుమార్
గౌరవ అధ్యక్షులు :కోలాటి సువర్ణరాజు గారు
గౌరవ సలహాదారులు
బోడకుర్తి గోపాలకృష్ణ (గోపి)
గౌరవసలహాదారులు
లెంక చిరంజీవి
గౌరవ సలహాదారులు పాలెపు బాలకోటి మహేశ్వరరావు(బాల)
స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి పోసి
కమిటీ మెంబర్స్
ఎండి గపూర్ బేగ్
కులపాకుల దుర్గాప్రసాద్
కొండపల్లి సతీష్ కుమార్
ఈది బిల్లి సూర్యప్రకాష్
చీకట్ల వెంకటేశ్వరరావు (చిన్ని)
పట్టపు నాగ వెంకట గోపాలకృష్ణ
ఆశపు నరేష్
లెంక తౌడు రాజు
దొడ్డి శ్రీను
నక్కిన బాలకృష్ణ
ఉరుము ప్రేమ వెంకట పవన్ కుమార్
పల్లా సీతారామాంజనేయులు పవన్.
శ్రీకాకొల్లు సూర్య మాణిక్యం
గారు సత్య సాయి ఎలక్ట్రికల్స్
తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


