*పశు యాజమాన్యంతోనే ఆర్థిక బోరోసా*
అల్లూరి జిల్లా,హుకుంపేట, అఖండ భూమి :
పశు యాజమాన్యంతోనే ఆర్థిక బోరోసా అని
రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రో అధ్యక్షురాలు సునీత లావణ్య అన్నారు.సోమవారం ఉదయం అమె విలేకరుల సమావేశంలో రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రో అధ్యక్షురాలు సునీత లావణ్య మాట్లాడుతూ పశు యాజమాన్యంతోనే గిరిజనులకు స్థిరమైన ఆధాయం సమకురు స్తుతుందని రైతులకు అమె సూచించారు.ఇందుకు గాను గిరిజనులు పాడి గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకం వాణిజ్య పరంగా అబివృద్ది చేసి ఆదాయం వనరులకు పెంచుకోవాలని అమె సూచించారు. మండలం లోని గన్నేరు పుట్టు పంచాయతీ గన్నేరు పుట్టు,డోంకినవలస గ్రామంలో కోళ్లు పెంపకం ద్వారా వచ్చే నాటు కోడి గుడ్లును రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రో వారు స్వాయంగా బాయ్ బ్యాక్ పద్ధతిలో రైతులకు ఆధాయం సమకుర్చి విదంగా చేస్తున్నామన్నారు. ఇందుకు ఇద్దరు మహిళ రైతులకు నాటుకోళ్లు పెంపకంకు అవసరమైన పని ముట్లు కొడి పిల్లలు తో సహా అరు నెలలకు సరిపడే ఆహారం కూడా ఉచితంగా ఇస్తున్నమన్నారు. దీంతో రైతులకు చక్కగా నాటు కొడి పిల్లలు పెంచిన తర్వాత స్వయంగా రైతులే గుడ్లు రూ.15 చొప్పున అమ్ముకుని సంవత్సరనికి 1లక్షల రూపాయల అధాయం సంపాదించు కోవచ్చు అని అమె అన్నారు.కోడి గుడ్లును రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రో వారే రూ.15 రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తామన్నారు.ఈ యొక్క ప్రోజెక్టు బాకూరు పశు వైద్యాధికారి కె.వి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇ యొక్క
ప్రోజెక్టు ఏర్పాట్లు చేస్తున్నాట్లు ఆమె తెలిపారు
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



