Amarnath Yatra 2023: అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
మ్ము: ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జులై 2 నుంచి ప్రారంభమయ్యే యాత్ర చేపట్టేందుకు పెద్దఎత్తున సాధువులు సహా 1500 మందికి పైగా యాత్రికులు జమ్ముకు చేరుకున్నారు..
ఈ క్రమంలో నగరంలోని షాలిమార్ ప్రాంతంలో అధికారులు స్పాట్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సాధువుల కోసం ప్రత్యేకంగా పురానీ మండీ ప్రాంతంలోని రామాలయం ఆవరణలో మరో కేంద్రాన్ని ఆరంభించారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



