ఎస్పీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో ముమ్మరంగా వాహనాల తనిఖీ ఎస్సై గోపీ నరేంద్ర ప్రసాద్

ఎస్పీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో

ముమ్మరంగా వాహనాల తనిఖీ

ఎస్సై గోపీ నరేంద్ర ప్రసాద్

కాయితాలు లేని వాహనాలపై చర్యలు

రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :

రాజవొమ్మంగి మండల లో బుధవారం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాల తనిఖీ నిర్వహించారు దీనిలో భాగంగా నూతన రహదారి నిర్మాణం పై ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని వాహనాల వేగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరు ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలని సూచించారు వాహనాలకు సంబంధించిన పత్రాలు తనిఖీ చేశారు పత్రాలు లేని వాహనాలకు తగు జరిమానా విధించారు ఇకనుంచి అయినా వాహనదారులు పత్రాలు లేకుండా ప్రయాణం చేయరాదని లేని తరుణంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రతి ఒక్కరు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వాహనదారులు ప్రయాణం చేయాలని రాజవొమ్మంగి ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!