అందరికీ నమస్కారం
ఈరోజు (10.07.2023) విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) కార్యక్రమాల వివరాలు
ఉదయం 10:00 గం౹౹ల నుండి కేశినేని భవన్ నందు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
మధ్యాహ్నం 02:30 గంటలకు కేశినేని భవన్ నుండి బయలుదేరి
మధ్యాహ్నం 03:30 గంటలకు విసన్నపేట మాజీ ఎంపీపీ మాగంటి కృష్ణమోహన్ (చిట్టిబాబు)గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



