విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు కారణంగా 82 గ్రామాలకు విద్యుత్ అంతరాయం
ఇంచార్జ్ ఏ ఈ సురేష్ కుమార్
విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించాలి
రాజవొమ్మంగి అఖండ భూమి జూలై 12
విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు కారణంగా ఈ నెల 12 తారీకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రాజవొమ్మంగి ఇంచార్జ్ ఏ ఈ సురేష్ కుమార్ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. 33/11 కెవి రాజవొమ్మంగి సబ్ స్టేషన్లోని విద్యుత్ సరఫరాకు అంతరాయం. రాజవొమ్మంగి సూరంపాలెం కొండపల్లి శరభవరం కిర్రాబు లాగరాయ్ లబ్బర్తి జడ్డంగి సుమారు 82 గ్రామాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



