వాలంటీర్స్పై స్పందించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని
వాలంటీర్స్ ప్రజల కోసం పనిచేయాలి. వ్యవస్థలో మంచి, చెడు రెండు ఉంటాయి. అందరినీ విమర్శించడం సరికాదు
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చింది
వాలంటీర్ వ్యవస్థ బాగుంటే.. చంద్రబాబు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు
వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పని చేయాలి
ప్రజాప్రతినిధి అయినా.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పని చేయాలి.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!


