విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచి నీటి కొరత లేకుండా నా వంతుగా చర్యలు చేపట్టా

 

కొండపల్లి మున్సిపాలిటీ లోని ప్రజల త్రాగు నీటి అవసరాలు తీర్చడం కోసం తన ఎంపి నిధుల నుండి మంజూరు చేసిన 2 ట్రాక్టర్ ఇంజన్లు , 5 వాటర్ ట్యాంకర్లు మరియు చిలుకూరు గ్రామ పంచాయితీ కోసం ఒక వాటర్ ట్యాంకర్ ను పార్లమెంట్ సభ్యుని కార్యాలయం కేశినేనిభవన్ వద్ద కొండపల్లి మున్సిపల్ అధికారులకు అందచేసిన ఎంపి శ్రీ కేశినేని శ్రీనివాస్(నాని)*

ఈ కార్యక్రమంలోఎంపి కేశినేని నాని మాట్లాడుతూ*

విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచి నీటి కొరత లేకుండా నా వంతుగా చర్యలు చేపట్టా

నీటి ఎద్దడి నివారించేందుకు 13కోట్ల వ్యయంతో బృహత్తర కార్యక్రమం ప్రారంభించా

ఎంపి నిధుల ద్వారా వాటర్ ట్యాంక్ ల నిర్మాణం, గ్రామాలకు వాటర్ ట్యాంకర్లు అంద చేస్తున్నాం

ఇప్పటికే అనేక గ్రామాలకు వాటర్ ట్యాంకర్లు పంపించాం

మరో 250ట్యాంకర్లు సిద్దం చేస్తున్నాం

ప్రతి వారం వీటిని పంపిణీ చేసేలా కార్యక్రమాలు చేపడతాం

భారతదేశంలోనే ఈ విధంగా ఎవరూ చేయలేదు

నేడు కొండపల్లి మున్సిపాలిటీ కి యాభై లక్షల బడ్జెట్ తో ఆరు వాటర్ ట్యాంకర్లు, రెండు ట్రాక్టర్ ఇంజన్లు అధికారులకు అప్పగించాం

స్థానిక ప్రజాప్రతినిధులు, కమీషనర్ కోరిక మేరకు ఈరోజు ట్యాంకర్లు ఇచ్చాం

ఇదే విధంగా అన్ని గ్రామాలలో మంచినీటి సమస్య లేకుండా ట్యాంకర్లు సరఫరా చేస్తాం

అందరి దాహార్తిని తీర్చాలనే యన్టీఆర్‌ లక్ష్యం, చంద్రబాబు స్పూర్తి తో ముందుకు సాగుతున్నా

కార్యక్రమంలో పాల్గొన్న కొండపల్లి మునిసిపల్ కమిషనర్ , బొమ్మసాని సుబ్బారావు, గన్నే వెంకటనారాయణ ప్రసాద్(అన్న) మల్లెల శ్రీనివాస్ బాబు, కాజా రాజ్ కుమార్, ఛైర్మన్ శ్రీ చిట్టిబాబు, కౌన్సిలర్లు అమ్మాజీ, భూలక్ష్మి ,అరుణ కుమారి, కరిమికొండ బాలాజీ రావు, చల్లా వెంకట్రావు, అందే చిట్టిబాబు,M.A హైదర్,dr. దాసు, కోటేశ్వరరావు, హేమంత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

 

*కేశినేని భవన్*

Akhand Bhoomi News

error: Content is protected !!