ఎస్సై షరీఫ్ ఆధ్వర్యంలో సారా బట్టి ధ్వంసం
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి అఖండ భూమి జులై 19 రాజవొమ్మంగి మండలంలోని మారేడు బాకా పంచాయితీ మంగంపాడు గ్రామ చివర అటవీ ప్రాంతంలో సారాబట్టిని ధ్వంసం చేసి మారేడు బాక గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జడ్జింగి ఎస్ఐ షరీఫ్ తెలిపినారు. ఈ దాడిలో 50 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 30 లీటర్లు నాటు సారాయిను సీజ్ చేసినట్లు ఎస్సై షరీఫ్ తెలిపినారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు నిందితుల్ని రిమాండ్ నిమిత్తం మంగళవారం అడ్డతీగల కోర్టుకు తరలించినట్టు ఎస్సై తెలిపినారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



