సంయుక్త ఆదివాసి గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో ఆగస్టు 3 బుధవారం నా రాష్ట్ర మన్యం బంద్
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి( అఖండ భూమి) ఆగస్టు 3
మణిపూర్ మతం పేరుతో మహిళలపై జరుగుతున్న దాడులను చాలా అన్యాయమని మణిపూర్ లో కూకీలు ఉన్న ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నదని ఆ ఖనిజ సంపదను ఆదాని అంబానీలకు కట్ట పెట్టాలని. ఆ భూభాగము నుండి కుకీలను తెగను బయటకు పంపించాలని ఉద్దేశ్యముతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆటో యూనియన్ నాయకులు జిలాని
అని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గిరిజన సంఘాలు వైసిపి నాయకులు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


