విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య..
విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది..
మృతులు వాచ్‌మెన్ కుటుంబానికి చెందిన తల్లి సంధ్య.. పిల్లలు గౌతమ్(9), అలేఖ్య(5)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలు కేజీహెచ్‌కు తరలించారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



