కోరుకుంటున్నా జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు జి మహేష్
కొయ్యూరు అకండ భూమి
ఆగస్టు 8 అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు మరియు అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి సోదరుడు అయిన జి మహేష్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో శిక్షిస్తా పొందుతున్న విషయం పాఠకులకు తెలిసిందే ప్రమాదం జరిగినప్పటి నుండి నేటి ఉదయం వరకు అపస్మారకసితో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు ప్రస్తుతం విశాఖపట్టణం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ఎటువంటి అపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు దీంతో పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకొని తిరిగి రావాలని పలువురు అభిమానులు బంధువులు కోరుతున్నారు



