నూకాంబికా అమ్మవారికి
రజత త్రిశూలం బహుకరణ.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారికి ఆదివారం నాడు కొత్తూరు సెంటర్లో గల శ్రీ సీతారామ ఏజెన్సీస్ పెట్రోల్ బంక్ అధినేత కొవ్వూరి భాస్కర్ రెడ్డి కుమార్తె దేవి చైతన్య,సీతారామరెడ్డి దంపతులు 1.376 కేజీల వెండితో చేయించిన రూ.1.05 లక్షల విలువగల రజత త్రిశూలం బహూకరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ నూకపెయ్యి సూరిబాబు,వైసీపీ నాయకులు నామాల శ్రీనివాస్,చింతలూరు ఫణి,మార్గాని ఏసు,దేవస్థానం అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



