ప్రారంభం కానీ బొర్రా రైతు భరోసా భవనం.
అల్లూరు జిల్లా : అనంతగిరి అఖండ భూమి 21 ఆగస్టు అల్లూరి జిల్లా హెడ్ న్యూస్ :
అనంతగిరి, బొర్రా సచివాలయం కి ఆనుకుని ఉన్న రైతు భరోసా భవనం పనులు పూర్తి అయి నెలలు గడుస్తున్న భవనం వినియోగంలోకి రాకపోవడంతో, స్థానిక రైతులు, ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వము నుండి రైతులకు అందే సబ్సిడీ విత్తనాలు, ఇతర వస్తువులు వచ్చినప్పుడు పెట్టుకొనుటకు భవనం లేక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రైతు భరోసా భవనాన్ని ప్రారంభించి రైతులకు అందుబాటులోకీ తేవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



