బీబీరాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు
ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోలా త్రిమూర్తులు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం అఖండ భూమి వెబ్ న్యూస్ :
బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు సత్య చింతా
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యవర్గ సమావేశంది.20/8/23,ఆదివారం అమలాపురం (గడియారం స్తంభం) వెంకటేశ్వర ప్లాజాలో జరిగినది.జిల్లా అధ్యక్షులు సత్య చింతా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోలా త్రిమూర్తులు ను ప్రకటించటం జరిగింది.జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో నియోజకవర్గ కమిటీలు,మండల కమిటీలు,సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీలు వేసుకొని పార్టీ నీ రాబోవు ఎన్నికలకు సిద్ధం చేయాలని తీర్మాంచుకోవడం జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జులు కాండ్రేగుల నరసింహం,కాశి లక్షీ భవాని,జిల్లా ఉపాధ్యక్షులు వాకపల్లి భీమారావు,జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమ వెంకటేశ్వరరావు,జిల్లా కోశాధికారి సాకా రాజారావు,నియోజకవర్గాల అధ్యక్షులు పెండెం శ్రీనివాస్, బడుగు భీమేశ్వరరావు,తాడి రాంబాబు,జి కొత్తియ్య,ఆకుమర్తి భూషణం,కన్వీనర్లు కమిడి శ్రీను,పి.శ్రీను,బుడితి దయా మహేశ్వరరావు,బీర మహేష్, మోకా శ్రీను జె. ఎస్.డి.రాజు,నాగవరపు ఏడుకొండలు,కాండ్రేగుల గంగరాజు,అనిపే రవి,తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..