నీట్ లో ర్యాంకులు సాధించిన వారికి లోకుల గాంధీ ట్రస్ట్ ద్వారా సన్మానం
కొయ్యూరు అఖండ భూమి ఆగస్టు 27 అల్లూరి జిల్లా
మంచి ప్రాంతం నుండి ఆల్ ఇండియా లెవెల్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ది లోపల గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించినట్లు ది లోకల్ గాంధీ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు లోకుల కిరణ్ తెలిపారు నర్సీపట్నం రిషి కాలేజ్ లో కాలేజ్ కస్పాండెంట్ కోన సతీష్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా లోకుల కిరణ్ మాట్లాడుతూ మన్య ప్రాంతం నుండి హిమ ప్రనిష 2000 ర్యాంకు అల్లా హ్ పిచాయ్4244 ర్యాంకు సాధించారన్నారు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగిన గిరిజన ప్రాంతాల్లో సేవ చేయాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన వారు మాట్లాడుతూ మాకు లోకల్ గాంధీ ట్రస్ట్ ని స్ఫూర్తిగా తీసుకొని చదివి నీట్ ర్యాంకులు సాధించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లోపల రమేష్ వైస్ చైర్మన్ ఉజ్వల కంపెనీ ఎండి గౌర్నాయుడు ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ మురళీకృష్ణ సభ్యులు అరిమిల రాజు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..