దేవేంద్ర రాజుకు ఎమ్మెల్యే కోన రఘుపతి అభినందనలు
పిట్టలవానిపాలెం ఆగష్టు 27 (ఆఖండ భూమి) :
బాపట్ల జిల్లా వైస్సార్సీపీ పార్టీ కోశాధికారిగా నియమితులైన కుసంపూడి దేవేంద్రరా జును
ఎమ్మెల్యే కోన రఘుపతి తన నివాసంలో దేవేంద్ర రాజును పూలదండలు వేసి పుష్పగుచ్చాలని అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు పిట్టల వాని పాలెం మండలంలోని నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కోన రఘుపతి కలిసి ధన్యవాదాలు తెలియజేశారు వైఎస్ఆర్సిపి పార్టీ బాపట్ల జిల్లా పిట్టల వాని పాలెం మండలం అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తానని అలాగే పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా తగిన గౌరవం దక్కుతుందని దేవేంద్ర రాజు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


