పాడేరు ఎమ్మెల్యేని సన్మానించిన ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ
కొయ్యూరు అఖండ భూమి
ఆగస్టు 27 అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలుగా రెండవసారి ఎన్నికైన పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జై రాజులమ్మ కొయ్యూరు మండల సర్పంచ్ పోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు సన్మానించారు ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ని కలిసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గతపు పాలెం మాజీ సర్పంచ్ జిల్లా ఎడ్యుకేట్ నెంబర్ నేలకు సూరిబాబు కొయ్యూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు మరియు జిల్లా ఎడ్యుకేట్ నెంబర్ రీమూల గంగాధర్ ఎమ్మెల్యేని కలిసి అభినందనలు తెలిపారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



