జాతీయ రహదారి E 516 పై రోడ్డు ప్రమాదం

 

 

జాతీయ రహదారి E 516 పై రోడ్డు ప్రమాదం

రాజవొమ్మంగి అఖండ భూమి ఆగస్టు 27 వెబ్ న్యూస్ :

అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం కిండ్ర జంక్షన్ దగ్గర్లో జాతీయ రహదారి E 516 రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో కిర్లంపూడి మండలం భూపాలపట్నం వాస్తవుడు వీరమరెడ్డి రాజు (38) కె శివ( 23) పెండ్లి కబుర్లు చెప్పడానికి దూసరపాము వచ్చి తిరిగి ద్విచక్ర వాహనం పై వెళుతుండగా అటు నుంచి దూసరపాము వాస్తవుడైన వాసంశెట్టి అప్పన్న బాబు (40) తంటికొండ దగ్గర పొలములో దమ్ము చేసి అదే రహదారిలో దూసరపాము భోజనానికి వస్తుండగా రెండు ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో గట్టిగా దెబ్బలు తగలడంతో రక్తస్రావంతో ఉండడంతో 108 వాహనం సహాయంతో రాజవొమ్మంగి పిహెచ్సికి తరలించడం జరిగింది తక్షణమే 108 సిబ్బంది స్టాఫ్ నర్సు నూక రత్నం ప్రథమ చికిత్స చేసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ రాశామని తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!