మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టారు..
అఖండ భూమి వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సర్వే సమావేశానికి అధికారులు డుమ్మ కొట్టారు. సర్వసభ్య సమావేశంలో అధికారులు వచ్చి రాక సమయపాలన లేకుండా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దాదాపు 11 గంటలైనా కూడా సమావేశానికి హాజరు కవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. మండల సర్వసభ్య సమావేశ భవనం నందు కాలి కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలు పరిష్కార మార్గం అధికారుల పనితీరు గురించి చర్చించాల్సిన ప్రజాప్రతినిధులే హాజరు కాకపోవడం అభ్యంతరం ఏమిటో అధికారులే తేల్చాల్సి ఉంది. ఈ సమావేశం నందు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి హాజరై వారి సమస్యలను విన్నవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ఉన్నత అధికారుల ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..