సామర్ల కోట లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాని కూకటి వేలతో పెకిలించేయాలని ఇచ్చిన పిలుపునకు దళిత ఐఖ్య సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని దళిత ఐక్య సమైఖ్య జాతీయ అధ్యక్షులు దొమ్మెటి రాజా సతీష్ అన్నారు ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలు ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలిసి మెలసి జీవించాలని దేశానికి విబేధ రహిత సమాజం అవసరమని ఆయన అన్నారు అంతే కాకుండా అన్ని సమస్యలకు మూల కారణమైన కులం అనే పదాన్ని రద్దు చేసి రాజ్యంగ మౌలిఖ సూత్రం అయిన సోవరిన్ డెమొక్రటిక్, సోషలిస్ట్ విధానాలకు బిన్నంగా బిజెపి చేయ తలపెట్టిన మార్పులకు వ్యతిరేఖంగా అంబేద్కరిస్ట్టులు ఎనాస్తికులు ముస్లిమ్స్ క్రైస్తవ మైనారిటీస్ పెరయార్ పూలే వివేకానంద అనుచరులు రాజ్యంగ సంరక్షణ కొరకు కులం అనే పదం రద్దు కొరకు నిరంతర కృషి ని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


