కాకినాడ:సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామానికి చెందిన బియ్యం వ్యాపారి జల్లిగంపల తాతబ్బాయి 80 హత్య

కాకినాడ:సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామానికి చెందిన బియ్యం వ్యాపారి జల్లిగంపల తాతబ్బాయి 80 హత్య

కాకినాడ జిల్లా అఖండ భూమి వెబ్ న్యూస్ :

అతనికి చేతికి ఉండవలసిన నాలుగు ఉంగరాలు మొల సంచిలో ఉండే డబ్బు కనిపించకపోవడంతో డబ్బు బంగారం కోసం హత్య చేసి ఉంటారని అనుమానం. గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో మృతదేహం లభించడంతో గ్రామస్తులు సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు*

Akhand Bhoomi News

error: Content is protected !!