ఘనంగా అన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన
తమ్ముడు పుల్లలరేవు మంజునాథ్

స్థానిక అనంతపురం నగరంలో గురువారం
రోడ్డు మీద ఉన్నటువంటి నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేసిన పుల్లలరేవు మంజునాథ్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మా అన్నయ్య పుల్లలరేవు మనోహర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో తృప్తి అని అన్నారు . అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో ఉండాలని, తద్వారా మానవతా విలువలు పెరిగే అవకాశం ఉందన్నారు. వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, రవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


