ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద గల జాతీయ రహదారి సరిహద్దు ఆర్ టి ఎ చెక్ పోస్ట్ లో తెల్లవారు జామునుండి జరిగిన ఏసీబీ దాడుల్లో రూ. 76 వేల అదనపు నగదుతో వాహన ఇన్స్పెక్టర్ శేఖర్ పట్టుబడ్డారు..
ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ మహేంద్ర నిర్వహించిన దాడుల్లో శేఖర్ తన వ్యక్తిగత డ్రైవర్ సహా నలుగురు ప్రైవేట్ వ్యక్తులతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


