ఘనంగా దివంగత ఎర్రమనాయుడు 11 వర్ధంతి కార్యక్రమాలు

నరసన్నపేట అఖండ భూమి నవంబర్ 2 దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మాజీ కేంద్రమంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు 11 వర్ధంతి గురువారం ఆయన స్వగ్రామం నిమ్మాడ మరియు నియోజకవర్గ కేంద్రం నరసన్నపేట సారవకోట తెలుగుదేశంపార్టీ కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు నిమ్మాడ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఎర్రమనాయుడు విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాజీ శాసనసభ్యులు కొండ లక్ష్మీదేవి భద్ర రమణమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు గొండు శంకరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు తాతయ్య ధాలి నాయుడు తండ్రి ఎర్రమనాయుడు విగ్రహాలకు ఆయనతోపాటు తల్లి విజయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు , ఎర్రం నాయుడు ఘాటు వద్దకు చేరుకుని పూలమాలలు వేసి జోహార్ ఎర్రన్న అనే నినాదాలతో మారు మోగింది గ్రామ రహదారి పక్కన గల ఎర్రమనాయుడు విగ్రహానికి ఆయన సోదరులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చం నాయుడు పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాదరావు ఎర్రం నాయుడు సతీమణి విజయలక్ష్మి సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి బగ్గు లక్ష్మణరావు బగ్గు రమణమూర్తి కలమట రమణ కూన రవికుమార్ గౌతు శివాజీ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు చౌదరి ధనలక్ష్మి బాబ్జి జిల్లా పార్టీ అధ్యక్షులు గౌతు శిరీష ఆ పార్టీ నేతలు వజ్జ బాబూరావు ధర్మాన తేజ్ కుమార్ బోయిన గోవిందరాజులు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు బాదాన రవణమ్మ త్రిపురాణ వెంకట్రావు పుచ్చల విశ్వేశ్వరరావు పలువురు నాయకులు వందలాది అభిమానులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


