టూరిజం కార్మికులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలి. రాష్ట్ర టీడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు దొన్ను దొర….

 

 

టూరిజం కార్మికులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలి. రాష్ట్ర టీడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు దొన్ను దొర….

డుంబ్రిగుడ. నవంబర్.12.(అఖండ భూమి ):గిరిజన ప్రాంతమైన అరకు, అనంతగిరి ఆంధ్రప్రదేశ్ టూరిజం రిసార్ట్స్ ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సెంగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలని అరకులోయలోని హరిత హిల్స్ రిసార్ట్స్ వద్ద కార్మికులు ఆదివారం నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దొన్నుదొర సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ టూరిజం రిసార్ట్స్లో కార్మికులు చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్నారని వారిని గుర్తించి క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!