మహాత్మజ్యో తిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం

 

సామాజిక విప్లవ కారుడు మహాత్మజ్యో తిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం ప్రజాపంద.కొమరం భీంఆదివాసిచెంచు గిరిజనసంక్షేమ సంఘం

ప్రజలకు పిలుపు ప్రకాశం జిల్లా తోట్ల మండలం.చిన్నారుల చెంచు గిరిజన గ్రామంలో. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సభ. సందర్భంలో ఆయన చిత్రపటానికి గిరిజన మహిళలు పూలమాలు నివాళులర్పించడం జరిగింది. అనంతరం సిపిఎంఎల్ ప్రజాపంద నాయకులు ఆశీర్వాదం మాట్లాడుతూ పీడిత ప్రజల మూర్తి కోసం ఆయన కృషి చేశారని వారి హక్కుల కోసం నిన్ను అవమానం అప్పనించడని ఎదుర్కొన్నారని.

మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం. మైనార్టీ వారి హక్కుల కోసం.సామాజిక విప్లవకారుడు సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే గారు అని వారు చిన్నతనం నుంచే సామాజిక వెనకబాటుకు దోపిడీకి అవమానాలకు గురై పట్టుదలతో విద్యను అభ్యసించి ఈ దేశంలో ఉన్న తన జాతి బిడ్డలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్యతో ఆర్థిక రాజకీయ సామాజిక చైతన్యానికి పునాదులు వేశారని అలాగే పురుషులతో పాటు మహిళలు కూడా విద్యావంతులు కావాలని తన భార్య అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే గారికి విద్యను అందించి మహిళలను కూడా పురుషులతో సమానంగా చైతన్యపరిచిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా తెలియజేశారు

అనాది నుంచి దోపిడీకి గురవుతున్న బీసీలు ఏకమై పీడిత ప్రజలుగా మిగలకుండా హక్కుల సాధన కోసమై పోరాటం చేసి భావితరాల భవిష్యత్తుకు ఆర్థిక రాజకీయ సామాజిక చైతన్యపరమైన దారులు ఏర్పాటు చేయాలని మరి బీసీల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఏకమై మన హక్కులను కాలరాస్తున్న వారిపై తిరుగుబాటు మొదలుపెట్టి రాజ్యాధికార దిశగా పయనించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

ఈ కార్యక్రమంలో కొమరం ఆదివాసి భీం చెంచు గిరిజన సంక్షేమ సంఘం.నాయకులుకే వెంకటేశ్వర్లు.కర్ణ.గంగయ్య ఐఎఫ్టియు నాయకులు వై శ్రీను.మల్లికార్జున బెనర్ వెంకటేశ్వర్. బాబు సమత్. నాగూర్. వలి షేక్షావలి.

పాల్గొని ఘనమైన నివాళులు అర్పించడం అయినది.

Akhand Bhoomi News

error: Content is protected !!