ఈనెల 4న కొయ్యూరులో సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు శిక్షణ
ఎంపీడీవో లాలం సీతయ్య
కొయ్యూరు ఆఖండ భూమిన వంబర్ 2 అల్లూరు జిల్లా
కొయ్యూరు మండలంలో 23 సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ఈ నెల నాలుగు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ను వెలుగు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించబడుతుందని మండల అభివృద్ధి అధికారి లాలం సీతయ్య శనివారం ఒక పర్యటంలో తెలిపారు ఈ కార్యక్రమానికి పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామ పంచాయతీ సచివాలయంలో సిబ్బంది గ్రామ వాలంటీర్లు తప్పనిసరిగా ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీడీవో ఈ సందర్భంగా తెలియజేశారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…