గూడు కోసం చెంచు గిరిజనుల గోడు            

 

గూడు కోసం చెంచు గిరిజనుల గోడు

చెంచు గిరిజనులకు పక్కాగృహాలు నిర్మించాలి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెంచు గిరిజను ఆదుకోవాలి –

వై ఆశీర్వాదం

గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు

ప్రకాశం జిల్లా. దోర్నాల మండలం చినారుట్ల. చెంచు గిరిజన మహిళలను కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై ఆశీర్వాదం వారితో మాట్లాడగా వారితోపాటు.దోర్నాల మండలం.శ్రీశైలం మేకల బండ.మాణిక్యమశిల.శిఖరం. భ్రమరాంబ చెంచు కాలనీ.మర్రిపాలెంఎర్రగురవ.నందిగూడెం చెరువు గూడెం బంధం భాయ్ పెద్ద శ్యామఈచెంచుగూడాలలో ఇప్పటికీ ఇలా వాసవి చేరిన ఇళ్లల్లో పూరి గుడిసెల్లో ఎండకు వెళుతూ వానకు తుడుస్తున్నప్పటికీ.-చెంచు గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించాలని కేంద్ర.రాష్ట్ర,ప్రభుత్వాలను, అధికారులను కోరారు నాడు ఆయన.ఈ. మండలాల్లో. చెంచుగూడెం గిరిజనులతో ఆయన మాట్లాడి,వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచుగిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తుంది.కాని అధికారులు గిరిజనుల సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించటంలో విఫలమయ్యారని, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు వచ్చినప్పటికీ. ఇప్పటికీ సరైన తిండి లేక ఉంటానికి ఇల్లు లేక అనారోగ్య సమస్యలతో. ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన యువత యువకులు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకుని పౌష్టికాహారం లోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని. చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు అనారోగ్య సమస్యలను. ఎండకుఎడుతూ వానకు తడుస్తూ బిక్కుబిక్కు మా జీవిస్తున్నారు. కొన్ని గూడాలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాలు గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నప్పటికీ. అభివృద్ధి శూన్యం. చెంచు గిరిజనులకు సరియైన పక్కా గృహాలు లేవని,కట్టెలు బాతి పైన పట్టాలు కప్పుకొని కాలం గడుపుతున్నారని, ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు ఏమాత్రం మారటం లేదని, చెంచుగూడెంలో దాదాపు 200 పైగా కుటుంబాల చెంచు గిరిజనులు నివసిస్తున్నారని వారికి ప్రభుత్వం. 40 సంవత్సరాల క్రితం పక్కాగృహాలు నిర్మించడం జరిగిందని,ఆ పక్కాగృహాలు నేడు శిథిలావస్థకు చేరాయని,అవి చెంచు గిరిజనులకు నివాసయోగ్యంగా లేవని, అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకొని పోయి చెంచు గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను మరియు అధికారులను ఆయన కోరారు.. కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం కార్యదర్శి కుడుముల వెంకటేశ్వర్లు గంగయ్య. కొల్లమయ్య.వీరయ్య

తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!