నాతవరం మండలం గునుపూడి గ్రామంలో అక్రమ మద్యం దుకాణాల్లో పోలీస్ లు తనిఖీలు నిర్వహించారు. బోసి పరదేశి అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా మద్యాన్ని స్వాధీనం చేసుకుని పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.