అమరావతి మే 04 అఖండ భూమి :
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. ఈ నెలలోనే వైఎస్‌ఆర్ రైతు భరోసాతో పాటు పంట నష్టం జరిగిన వ్యవసాయదారులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి తనిఖీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. పంట నష్టంపై సమీక్ష జరిపిన జగన్ దెబ్బతిన్న వర్షానికి దెబ్బతిన్న పంటలపై వివరాలు త్వరగా సేకరించి నివేదికను అందివ్వాలని అధికారులను ఆదేశించారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…