వైసిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న అరుకు ఎంపీ జి మాధవి

వైసిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న అరుకు ఎంపీ జి మాధవి

కొయ్యూరు అఖండ భూమి

మే 4 అల్లూరి జిల్లా

విశాఖపట్నం నోవోటల్ హోటల్లో జరిగిన రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ నిశ్చితార్థ మహోత్సవంలో పాల్గొన్న అరుకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి ఈ సందర్భంగా ఎంపీ మాధవి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరుకు ఎంపీ భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!