నంద్యాల ఫిబ్రవరి 23 (అఖండ భూమి)న్యూస్:
నంద్యాల నూనెపల్లె శివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంపంగి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సపంగి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఎన్ ఎండి ఫరూక్ శివ ఆలాయానికి చేరుకోవడంతో ఆయనకు వేదపండితులు,శివ పూజ మాలదారులు స్వాగతం పలికి సన్మానించారు.ఈ సందర్భంగా ఎన్ ఎండి ఫరూక్ శివ భక్తులతో ఆత్మీయంగా మాట్లాడిన అనంతరం అన్నదానం వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



