కేంద్రం లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తుంది
రాహుల్ ఎడ్యుకేషన్ రూలర్ డెవలప్మెంట్ సొసైటీ
రాష్ట్ర కార్యదర్శి షేక్ ఏజాస్
నంద్యాల పట్టణం లోని బైర్మల్ వీధిలోని రాహుల్ ఎడ్యుకేషనల్ రూలర్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయం లో ఆయన మాట్లాడుతు కేంద్రం లో కాంగ్రెస్ కూటమి రెండువందల ఏనాబై ఐదు లోక్ సభ స్థానాలు సాధిస్తుందని ధీమా వక్తం చేస్తూ రాహుల్ గాంధీని దేశ ప్రధాని గా చూడాల్లన్నదే దేశ ప్రజల కోరికని భావి తరాలకు ఆయనే ఆదర్శంగా నిలుస్తారని కేరళ రాష్ట్రం లోని వాయినాడు ప్రాంతం నుంచి అత్యంత భారీ మెజారిటీ తో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తూ రాహుల్ సొసైటీ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ రాహుల్ గాంధి గారినే ప్రధాని గా చూడాలన్నదే వారి లక్ష్మమని పేర్కొన్నారు